జాతీయ వార్తలు

హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండ్ : నేపాల్‌లోని ముక్తినాథ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఈ ప్రమాదాన్ని నేపాల్ హోంమంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.