తెలంగాణ

సోమవారంలోగా జీతాలు చెల్లించండి:హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సోమవారంలోగా జీతాలు చెల్లించాలని హైకోర్టు తెలంగాణ యాజమాన్యాన్ని ఆదేశించింది. సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేదని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీసీలోని 49,190 మందికి తక్షణమే జీతాలు చెల్లించాలని ఆదేశించింది. సిబ్బంది సమ్మె వల్ల జీతాల చెల్లింపులో ఆలస్యం అయిందని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. సోమవారంలోగా చెల్లిస్తామని కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.