హైదరాబాద్

జలమండలి ప్రధాన కార్యాలయంలో ఇఫ్తార్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: ఖైర్‌తాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ ముఖ్యఅతిధిగా విచ్చేసి సంస్థలో పనిచేస్తున్న ముస్లిం అధికారులు, ఉద్యోగులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఇడి ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ, జి.రామేశ్వరరావు, ఆజ్మీరాకృష్ణ, శ్రీ్ధర్‌బాబు, ఎల్లస్వామితో పాటు పిఆండ్‌ఎ విభాగం జనరల్ మేనేజర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.