హైదరాబాద్

సాగర తీరంలో సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: హుస్సేన్ సాగర్‌తీరంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. సాగర తీరం పూలవనాన్ని తలపించింది. మహా బతుకమ్మ గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోవటంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. సాయంత్రం 5 గంటల నుంచే మహిళలు బతుకమ్మలతో తరలి వచ్చారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి దాదాపు గంట సేపు ఆకాశంలో దర్శనమిచ్చిన ఫ్లవర్ క్రాకర్స్, బుద్ధుడి విగ్రహాంపై లేజర్ షోలు ఎంతో ఆకట్టుకున్నాయి.