హైదరాబాద్

‘వెట్టి’నుంచి విముక్తి కలిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: వెట్టిచాకిరిలో మగ్గుతున్న అభం శుభం తెలియని చిన్నారులకు విముక్తి కల్గించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కార్మిక శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మైనర్ పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్న యజమానులను గుర్తించి కేసులు నమోదు చేయాలని కూడా ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి వెట్టిచాకిరి నిర్మూలన కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నార