హైదరాబాద్

మంద కృష్ణ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, డిసెంబర్ 17: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను రాంగోపాల్ పేట పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంద కృష్ణ అనుచరులు ప్రతిఘటించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లాఠీచార్జి చేసి కృష్ణను రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈ సంఘటనలోఐదుగురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయనట్లు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తెలిపారు.