జాతీయ వార్తలు

ఆ వెబ్‌సైట్లను నిషేధించలేం : సుప్రీం కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ వెబ్‌సైట్లను నిషేధించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వీటిని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రజ్వల సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.