హైదరాబాద్

కాంగ్రెస్ రథ సారధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా క్యామ మల్లేశ్ నియమితులయ్యారు. మల్లేష్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ అభివృద్ధికి శాయశక్తులా పాటుపడుతున్నామని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ,దళ్ ప్రభుత్వం ఏర్పాటుతో కాంగ్రె స్ కార్యర్తలు ఉత్సాహంతో పని చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడమే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్లేష్ నిమామకంతో కాంగ్రెస్ శేణ్రులు సంబరాలు చేసుకున్నాయి