హైదరాబాద్

అందరికీ శుభం కలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ అంటేనే ఎంతో ప్రత్యేకమైందని, ప్రతి ఇంటా ఆనందోత్సాహాలతో, సంబరంగా జరుపుకుంటారని చెప్పారు. అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. ఈ పండగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని, ప్రజలందరూ సుఖఃసంతోషాలతో ఉండాలని మంత్రి కోరుకున్నారు.