హైదరాబాద్

రంగారెడ్డి జిల్లాకు మూడవ ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పరిశ్రమలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీఎస్ ఐపాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. టీఎస్ ఐపాస్ స్థాపించి ఐదు వసంతాలు పూర్తి చేసుకొని ఆరవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ర్యాంకులను ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన ర్యాంక్‌లో రంగారెడ్డి జిల్లా మూడవ ర్యాంకును సాధించింది. బుధవరాం నగరంలో నిర్వహించిన వేడుకల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, చేతుల మీదుగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ బహుమతిని అందుకున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.