జాతీయ వార్తలు

ఆ ముగ్గురు మహిళలు నాలుగేళ్లు మాతృత్వానికి దూరం కావాలి: వాయుసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భారతీయ వాయుసేనలో యుద్ధ పైలెట్లుగా శిక్షణ పొందుతున్న భావనాకాంత్, మోహనాసింగ్, అవనీ చతుర్వేది నాలుగేళ్ల పాటు గర్భధారణకు దూరంగా ఉండాల్సి ఉంటుందని ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ముగ్గురూ జూన్ 18న పూర్తి స్థాయిలో విధుల్లో చేరతారు. యుద్ధ పైలెట్లుగా అన్ని విషయాల్లో ఆరితేరేందుకు వీరు కనీసం నాలుగేళ్లు మాతృత్వానికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.