ఐడియా
అజీర్ణానికి అల్లంతో చెక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 8 November 2019
ఆహారం జీర్ణం కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. నేటి వాతావరణ పరిస్థితుల్లో ఇందుకు జీవనశైలి ప్రధాన కారణంగా ఉంది. కారణం ఏదైనా గానీ, అల్లం జీర్ణ సమస్యకు సరైన మందు.
* గ్లాసు నీటిలో తురిమిన అల్లం ముక్కలు వేసి వేడిచేయాలి. దీన్ని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి.
* అల్లం ముక్కలను దంచి, రసం తీసి కొంచెం నీళ్లు కలుపుకుని తాగినా అజీర్తి తగ్గుతుంది.
* గ్లాసు నీటిలో ఒక స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తాగినా ఆహారం బాగా జీర్ణమవుతుంది.
* గ్లాసు నీటిలో కొద్దిగా సోంపు గింజలు వేసి బాగా మరిగించి తాగినా అజీర్తి నుండి ఉపశమనం లభిస్తుంది.