ఐడియా

నట్స్‌తో రక్తపోటు నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాదం, పిస్తా, వాల్‌నట్స్ రక్తపోటును నియంత్రణలో వుంచుతాయి. గుండె, మెదడు ఆరోగ్యానికి మంచివి. కానీ వీటిలో అధిక ఫ్యాట్, కేలరీలు వుంటాయి. కనుక డిన్నర్ తర్వాత తీసుకుంటే బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే సాయంత్రం వేళల్లో రోజుకు ఐదారు నట్స్ మించకుండా తినాలి. ఇక అంజీర, ఆప్రికాట్స్‌ను ఎర్లీమార్నింగ్ తీసుకోవడం మంచిది. దీనివల్ల జీవక్రియలను ప్రేరేపించినట్టు అవుతుంది. రాత్రి పూట తీసుకుంటే అజీర్ణం,గ్యాస్‌కు కారణమవుతాయి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వున్నాయి. వయసు మీద పడుతున్న సమయంలో కనిపించే లక్షణాలను ఇది నియంత్రించి యవ్వనంగా కనిపించేట్టు చేయగలవ. గుండె జబ్బుల నియంత్రంలోను వీటిది కీలకపాత్రే. కానీ రోజంతా నచ్చినపుడల్లా డార్క్ చాక్లెట్ తీసుకుంటే బరువు పెరగడానికి కారణం అవుతుంది. అందుకే చాలా పరిమితంగా ఒకటిరెండు చాక్లెట్లను అదీ ఉదయం మాత్రమే తీసుకోనేలా నియంత్రించుకోవాలి.