ఐడియా

చలి కాలంలో కురుల సంరక్షణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో కురులు బిరుసుగా మారుతుంటాయి. కాబట్టి వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే మంచిది. తల స్నానం చేసే ముందు గోరువెచ్చటి నూనె రాసుకుని తలంటుకుంటే వెంట్రుకలు మెత్తగా ఉంటాయి.
తలకు రెండుసార్లు మాత్రమే హెన్నా పెట్టుకోవాలి. హెన్నా పెట్టుకునే ముందు కూడా తలకు నూనె రాసుకుంటే మంచిది. హెన్నాకు నిమ్మరసం చేర్చితే చుండ్రు సమస్య నివారించబడుతుంది.
కళ్లు కూడా పొడిబారుతుంటాయి. ఈ కాలంలో ఐలైనర్ లేదా కాటుక పెట్టుకుంటే మంచిది.
మేకప్ వేసుకునే ముందు మాయిశ్చరైజర్ చేసుకుంటే మంచిది.
ఈ కాలంలో నీళ్లు ఎక్కువగా తాగరు. కాని నీళ్లు తాగకపోతే పెదాలు పొడిబారి పోతుంటాయి.
రాత్రిపూట పెదాలకు పేరిన నెయ్యి రాసుకుంటే పెదాలు పొడిబారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ఈ కాలంలో పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి. కనీసం పదిరోజులకైనా ఒకసారి శరీరానికి నూనె మర్దన చేసి స్నానం చేస్తే చర్మం పొడిగా ఉండకుండా కాంతివంతంగా ఉంటుంది.