క్రీడాభూమి

సాకర్‌లో అవినీతి తిమింగలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిగరెడోకు జైలు శిక్ష?
మాంటెవీడియో, డిసెంబర్ 26: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ఉపాధ్యక్షుడిగా, దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ (కాన్‌మెబొల్) చీఫ్‌గా వ్యవహరించిన యుగెనియో ఫిగరెడోకు జైలు శిక్ష ఖాయంగా కనిపిస్తున్నది. కాన్‌మెబొల్ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే అతని అక్రమ సంపాదన మొదలైంది. వందలాది కోట్ల రూపాయలను అతను అక్రమ పద్ధతుల్లో తీసుకున్నాడని, స్వార్థ ప్రయోజనాల కోసం కాన్‌మెబొల్, ఫిఫాలో తనకు ఉన్న అధికారాలను ఉపయోగించుకున్నాడని ఆరోపణలున్నాయి. ఇటీవలే అతను ముడుపులు తీసుకున్న విషయాన్ని కోర్టులో అంగీకరించాడు. 83 ఏళ్ల ఫిగరెడోపై న్యాయమూర్తి జాలి చూపకపోతే, సుమారు 15 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు.