జాతీయ వార్తలు

రాహుల్‌కు పట్టం లాంఛనం: జైరాంరమేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇప్పటికీ అనధికారికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారని, అధికారికంగా ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించడం లాంచనమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్‌కు అప్పగించాలని దిగ్విజయ్‌సహా పలువురు సీనియర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జైరామ్ రమేశ్ మద్దతు తెలపడం విశేషం. కాగా అంబికాసోనీవంటి మరికొంతరు సోనియా సమర్థురాలని, ఇప్పటికిప్పుడు పార్టీపగ్గాలు మార్చాల్సిన అవసరం లేదని వాదిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడటంతో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న వాదనకు రోజురోజుకు బలం చేకూరుతోంది.