జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మూడోవిడతలో భాగంగా పలు నగరాలు, పట్టణాల్లో భారీ సాయుధ పోలీసుల బందోబస్తు మధ్య పోలింగ్ సాగుతోంది. బారాముల్లాలోని యూరి పోలింగ్ కేంద్రం ముందు ఓటు వేసేందుకు ఓటర్లు ముందుకు వచ్చారు.