జాతీయ వార్తలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జపాన్ ప్రధాని భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 December 2015
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే భేటీ అయ్యారు. ఉదయం ఆయన రాష్టపతి భవన్‌కు వెళ్లి ఆయనతో చర్చించారు. భారత్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం షింజో అబే నిన్న దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే.