జాతీయ వార్తలు

వానల కోసం నిప్పులపై నడక..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ: తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నుంచి గట్టెక్కేలా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ భక్తులు నిప్పుల గుండంలో నడిచారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలోని చిటియాలో బుధవారం నాడు భక్తులు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నిప్పులపై నడిచారు. ఇలా నడిస్తే ఈశ్వరుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రాంత వాసుల విశ్వాసం. పిల్లలు, మహిళలు అనే తేడాలేకుండా వివిధ వయసుల వారు ఈ సాహసానికి దిగి నిప్పులపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు.