జాతీయ వార్తలు

జాట్ల డిమాండ్లపై చర్చకు ఉన్నత స్థాయి కమిటీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జాట్ కులస్థులకు రిజర్వేషన్లను కల్పించే అంశంపై చర్చించేందుకు ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో సోమవారం ఇక్కడ భేటీ అయింది. రిజర్వేషన్లు కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై కమిటీ సమావేశంలో చర్చించారు.