జాతీయ వార్తలు

పోయస్ గార్డెన్‌లో కార్యకర్తల సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడిఎంకె పార్టీ ఆధిక్యత దిశగా సాగుతుండడంతో ముఖ్యమంత్రి జయలలిత నివాసం ఉంటున్న పోయస్ గార్డెన్‌లో ఆమె అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుతున్నారు. గురువారం ఉదయం కౌంటింగ్ ప్రారంభించన కాసేపటికే తమ పార్టీ పలు స్థానాల్లో ఆధిక్యతలో ఉందని తెలుసుకుని కార్యకర్తలు స్వీట్లు పంచుకుని ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 130 చోట్ల అన్నాడిఎంకె, 93 స్థానాల్లో డిఎంకె ఆధిక్యతలో ఉన్నాయి. 1989 తర్వాత వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా అన్నాడిఎంకె చరిత్ర సృష్టిస్తోంది. ఆరోసారి సిఎం పదవిని చేపట్టిన ఘనత జయలలిత దక్కుతుంది.