జాతీయ వార్తలు

అన్నాడీఎంకే నుంచి సీనియర్‌ నేత బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అన్నాడీఎంకే సీనియర్‌ నేత నాథమ్‌ విశ్వనాథన్‌ను పార్టీ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తొలగించారు. అయితే ఆయన బహిష్కరణకు గల కారణాన్ని తెలపలేదు. విశ్వనాథన్‌ను అన్నాడీఎంకే పార్టీ ఆర్గనైజేషన్‌ సెక్రటరీ పదవి నుంచి, పార్టీ కమ్యూనికేషన్‌ గ్రూప్‌ నుంచి తొలగించినట్లు జయలలిత సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.ఆదాయపన్ను శాఖ అధికారులు దిండిగల్‌లోని విశ్వనాథన్‌ ఆస్తులపై నలభై ప్రాంతాల్లో దాడులు చేసినట్లు సమాచారం.