జాతీయ వార్తలు

బెంగళూరులో అట్టహాసంగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని విధాన సౌధలో 8వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(బీఐఎఫ్‌ఎఫ్‌ఈఎస్‌) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గురువారం రాత్రి ప్రముఖ బాలీవుడ్‌ నటి జయాబచ్చన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలుగు నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌, కన్నడ నటీ నటులు అంబరీష్‌, సుమలత, బాజీరావ్‌ మస్తానీ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తదితరులు హాజరయ్యారు.