జాతీయ వార్తలు

నకిలీ ఓట్లతోనే ఆజాంఖాన్ గెలుపు:జయప్రద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంపూర్: రాంపూర్ బీజేపీ అభ్యర్థి జయప్రద తన ప్రత్యర్థి ఆజాంఖాన్‌పై సంచలన అరోపణలు చేశారు. ఆజాంఖాన్ నకిలీ ఓట్లతోనే ప్రతిసారి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారని ఆరోపించారు. రిగ్గింగ్, నకిలీ ఓట్లతోనే ఆజాంఖాన్ గత ఇరవై సంవత్సరాల నుంచి విజయం సాధిస్తున్నారని అన్నారు. రాంపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో ముస్లిములను ఓటేసేందుకు అధికారులు రానీయలేదని ఆజంఖాన్ విమర్శించిన నేపథ్యంలో జయప్రద ఆ విమర్శలను తిప్పి కొడుతూ . రాంపూర్ లోని ప్రతీ పోలింగ్ కేంద్రంలో నకిలీ ఓటర్లు ఉన్నారని, గడచిన 20 ఏళ్లుగా ఆజంఖాన్ నకిలీ ఓట్లతోనే ఎన్నికల్లో గెలిచారని జయప్రద విమర్శించారు.