జాతీయ వార్తలు

సుప్రీం కోర్టుకు జస్టిస్ లోధా కమిటీ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : బీసీసీఐలో చేపట్టాల్సిన సంస్కరణలపై నియమించిన జస్టిస్ లోధా కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. బీసీసీఐలో చేపట్టాల్సిన సంస్కరణలు, పనితీరు తదితర అంశాలు ఈ నివేదికలో ఉన్నాయి.