జాతీయ వార్తలు

అబ్దుల్ కలాం పేరును, ఫోటోను వాడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: రాజకీయ ప్రయోజనాల కోసం అబ్దుల్‌ కలాం చిత్రపటాలను గాని, పేరును గాని ఉపయోగించరాదని మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కలాం సహాయకుడు పొనరాజ్‌ ‘అబ్దుల్‌ కలాం లక్ష్య ఇండియా’ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కలాం సోదరుడు మహమ్మద్‌ ముత్తుమీరాన్ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు. కలాం పేరును రాజకీయ పార్టీలకు ఉపయోగించడం ఆయన కీర్తిని దిగజార్చడమే అవుతుందని పిటీషన్‌లో పేర్కొన్నారు.