జాతీయ వార్తలు

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక రాష్ర్ట 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వాలా.. యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. యడ్యూరప్ప ఒక్కరే నేడు ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప సర్కార్ 15 రోజుల్లో బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. బలనిరూపణ తరువాత కేబినేట్ ఏర్పాటు కానుంది. ప్రమాణస్వీకార మహోత్సవంలో పెద్దఎత్తున కార్యకర్తలు, జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.