జాతీయ వార్తలు

ఐదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వం :సిద్ధరామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక: కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంచేశారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల సంకీర్ణం పట్ల సిద్ధరామయ్య సంతోషంగా లేరని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను సంతోషంగా లేనని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.