జాతీయ వార్తలు

కశ్మీర్ ఆల్‌ఖైదా చీఫ్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైన్యం మరో విజయాన్ని దక్కించుకున్నది. కశ్మీర్ ఆల్‌ఖైదా చీఫ్‌గా వ్యవహరిస్తున్న హమీద్ లెల్హరీని హతమార్చి ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పారు. అవంతిపోరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లెల్హరీని హతమార్చారు. ఈ మేరకు హమీద్ అనుచరులైన మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. హమీద్ లెల్హారీ అలియాస్ అన్సర్ ఘజ్వత్ కశ్మీర్ అల్‌ఖైదా విభాగానికి నేతృత్వం వహిస్తున్నాడు.ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.