జాతీయ వార్తలు

మరికొన్నిరోజుల పాటు సరి-బేసి విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన విషయం విదితమే. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని అమలుచేస్తోంది. గాలి నాణ్యత పెరగకపోతే ఈ సరి-బేసి విధానాన్ని కొన్ని రోజుల పాటు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మరో మూడు రోజుల్లో గాలి నాణ్యత పెరగనున్నదని అన్నారు. కాలుష్యం తగ్గి పరిస్థితులు అనుకూలించే వరకు ఈ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.