జాతీయ వార్తలు

కేరళకు విదేశీ సాయాన్ని తిరస్కరించిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేరళకు యూఏఈ అందిస్తానన్న విదేశీ సాయాన్ని కేంద్రం తిరస్కరించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రకారం విదేశీ సాయాన్ని అంగీకరించబోమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. దేశీయ ప్రయత్నాల ద్వారానే కేరళను అభివృద్ధిచేస్తామని తెలిపారు.