ఖమ్మం

హరితహరం కోసం ఎండలో విద్యార్థుల పడిగాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, జూలై 17: హరితహరంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటేందుకు రాష్ట్ర రోడ్డ్భువనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేలకొండపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలకు విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు విద్యార్థులతో స్వాగతం పలికించేందుకు ఎండలో గంటల తరబడి ఉంచారు. మంత్రి కార్యక్రమానికి ఆలస్యం కావటంతో విద్యార్థులు సుమారు రెండు గంటల పాటు ఎండలో వేచి ఉన్నారు. మంత్రి ఆలస్యంగా వస్తారని చివరకు తెలుసుకున్న అధికారులు విద్యార్థులను టెంట్ క్రిందకు పంపించారు.