జాతీయ వార్తలు

కోల్‌కతాలో కూలిన బ్రిడ్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: నగరంలోని ప్రముఖ మ‌జ‌ర్‌హాట్‌ బ్రిడ్జి కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్లు భావిస్తున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. బ్రిడ్జి కూలిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా.. ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది. గాయపడిన నలుగురిని దగ్గర్లోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు.