జాతీయ వార్తలు

కేరళ సిఎం అభ్యర్థిత్వంపై రేపునిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించడంతో కొత్త ముఖ్యమంత్రిని శుక్రవారం ఎంపిక చేస్తామని సిపిఎం నాయకుడు ప్రకాష్ కారత్ గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 140 స్థానాల్లో 91 సీట్లను ఎల్‌డిఎఫ్ కైవసం చేసుకుంది. తిరువనంతపురంలో శుక్రవారం జరిగే ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు. ఎల్‌డిఎఫ్‌లో కొందరు నాయకులు సిఎంగా పిసరయి విజయన్‌ను ఎంపిక చేయాలని కోరుతుండగ, 93 ఏళ్ల వృద్ధ నేత, మాజీ సిఎం అచ్యుతానందన్‌కు రెండోసారి సిఎంగా అవకాశం ఇవ్వాలని పాత తరం నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.