జాతీయ వార్తలు

లోయలో పడిన వాహనం:11మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనాలి: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. వాహనం బోల్తా పడి 11మంది చనిపోయారు. రోహతక్ ప్రాంతంలోని రానినల్లా లోయ వద్ద మనాలి-లేహ్ జాతీయ రహదారిపై వెళుతుండగా గురువారం ఈ ఘటన జరిగింది. ఈ వాహనం మనాలి నుంచి చంబా జిల్లాలోని పంగికి వెళుతుండగా ఓవర్ లోడుతో వెళుతున్నా వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఆ సమయంలో మంచు కూడా కురుస్తుంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.