జాతీయ వార్తలు

ఉరిశిక్ష వేయాలనేది మా డిమాండ్:మహిళా కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళాకమిషన్ సైతం స్పందించింది. నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నదే తమ డిమాండ్‌ అని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రేఖాశర్మ అన్నారు. తెలంగాణ పోలీసులు మంచి తీర్పు ఇచ్చారని కొనియాడారు.