జాతీయ వార్తలు

మాల్యా దేశం వీడిపోకుండా చూడండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వందలాది కోట్ల రూపాయలను రుణంగా తీసుకుని ఉద్దేశ పూర్వకంగా ఎగ్గొట్టిన కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా దేశం విడిచిపోకుండా తగు ఆదేశాలు జారీ చేయాలని ఎస్‌బిఐ సహా పలు బ్యాంకులు మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఆయన విదేశాలకు పారిపోతే తాము పెట్టిన కేసులన్నీ బలహీనమవుతాయని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. బ్యాంకులు వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది.