జాతీయ వార్తలు

స్థానిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. 1,062 గ్రామ పంచాయతీలకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం టీఎంసీ -932, బీజేపీ -82, కాంగ్రెస్‌ -8, వామపక్షాల- 7, ఇతరులు- 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఎంసీ -147, బీజేపీ-1, కాంగ్రెస్-1 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. పంచాయతీ సమితి ఎన్నికల్లో టీఎంసీ- 942, బీజేపీ -20, వామపక్షాలు -16, కాంగ్రెస్ - 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.