జాతీయ వార్తలు

ఐదుగురు మావోయిస్టులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా ఓర్కా-గుమ్రాకా అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో పెద్దఎత్తున మారణాయుధాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.