మెదక్

పుట్నాల మిల్లులపై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, మే 13: పట్టణంలోని పుట్నాల మిల్లులపై వాణిజ్య పన్నుల శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ డిప్యూటి కమిషనర్ లక్ష్మయ్య, అసిస్టెంట్ కమిషనర్ నయనార్‌ల ఆధ్వర్యంలో పట్టణంలోని 14 మిల్లులపై దాడులు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి, స్టాక్‌ను తనిఖీచేశారు. శ్రీనివాసా ఆగ్రో ఇండస్ట్రీస్‌కు జరిమానాలు విధించారు. 11 మిల్లుల రికార్డులు స్వాదీనం చేసుకున్నారు. కాగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని సమాచారం తెలుసుకున్న వ్యాపారులు మిల్లులు, వ్యాపారాలను బంద్‌ చేసుకున్నారు.