మెదక్

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిరుదొడ్డి, ఆగస్టు 5: విద్యుత్ వైర్లు కిందకు వున్న కారణంగా లారీకి వైర్లు తగిలి 4 స్తంభాలు విరిగిపోయి రోడ్డుపై పడ్డ సంఘంటన మిరుదొడ్డి మండల కేంద్రంలో శుక్రవారంనాడు జరిగింది. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి. మండల కేంద్రంలో ప్రధానరోడ్డు పక్కన అంబేద్కర్ విగ్రహం వద్ద వున్న స్తంభం వైర్లు కొన్ని రోజుల నుంచి కిందకు వేలాడుతున్నాయి. పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. శుక్రవారంనాడు దుబ్బాక నుంచి ఖాళీ గ్యాస్ సిలండర్లతో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగలడంతో 4 స్తంభాలు విరిగిపోయి కిందపడిపోయాయి. ఈ సమయంలో విద్యుత్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినదని పలువురు తెలిపారు.