మెదక్

పిసిసి అధ్యక్షుడికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 12 : పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై సోమవారం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయ. డిసిసి అధ్యక్షురాలు సునితారెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు తరలి రాగా, బైక్ ర్యాలీగా గజ్వేల్‌కు తీసుకెళ్ళారు. ఈ క్రమంలో అంబేద్కర్, ఇందిరాగాంధీ విగ్రహాలకు పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.