మెదక్

మంత్రి హరీష్ బక్రీద్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 12: త్యాగ నిరతిని చాటిచెప్పే ఈద్ ఉల్ జుహా (బక్రీద్)ను జిల్లాలోని మైనార్టీలు భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సూచించారు. సోమవారం ఫోన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ రోజు వీరత్వాన్ని స్ఫూర్తి పొందేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మానవాళి ఐక్యతను, సౌభ్రాతృత్వం పెంచేందుకు బక్రీద్ ప్రతీకగా నిలుస్తుందన్నారు.