జాతీయ వార్తలు

ముఖ్యమంత్రి మోహబూబా పతాకావిష్కరణలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌: జమ్ము-కశ్మీర్‌ స్వాత్రంత్య దిన వేడుకల్లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా కిందపడిపోయింది. ఆమె సెల్యూట్‌ చేసేవరకు ఇద్దరు భద్రతాసిబ్బంది జెండాను చేతులతో పట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది జెండాను సరిచేసి ఎగురవేశారు.