జాతీయ వార్తలు

మోదీకి పొంచి ఉన్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తూ హోంశాఖ అన్ని రాష్ట్రాల్లోని పోలీస్‌ చీఫ్‌లకు లేఖలు రాసింది. . ప్రధాని పర్యటన సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సందేశమిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ప్రధాని సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవ్వరినీ ప్రధానికి దగ్గరగా వెళ్లేందుకు అనుమతించొద్దని.. చివరకు అధికారులు, మంత్రులైనా సరే అనుమతి పొందిన తర్వాతే ఆయనను కలిసేలా ఏర్పాట్లు చేస్తోంది.