జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ బందీ చేసింది: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ‘‘దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ బందీ చేసిందని’’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవారిని ప్రశంసిస్తూ ముంబయిలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లైన సందర్భంగా బీజేపీ ముంబయి విభాగం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌, జన్‌సంఘ్‌ నుంచి దళితులు, ముస్లింలు తమను తాము కాపాడుకోవాలని దుష్ప్రచారం చేశారన్నారు.