జాతీయ వార్తలు

ఓటమిని అంగీకరించలేక ఈవీఎంలపై నెపం:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఝూర్ఖండ్: ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతపై ప్రధాని మోదీ స్పందించారు. ఆయన లోహర్దగలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ పరీక్షలు రాయని చిన్నపిల్లలు ఓటమికి అనేక కారణాలు తల్లిదండ్రులకు చెబుతుంటారు. అలాగే ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించారు. దీంతో వారు ఈవీఎంలపై పడ్డారని విమర్శించారు. ఓటమిని అంగీకరించక తప్పదని అన్నారు. ఉగ్రదాడులకు కారణమైన పాకిస్థాన్‌పై దాడులు చేయటంపై కన్నీరు కార్చిన ఓ పార్టీ నేడు ఢిల్లీలో అధికారం కోసం ఎదురుచూస్తున్నదని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆర్థికంగా వెనుకబడినవారే సైన్యంలో చేరేందుకు ఇష్టపడతారని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సైన్యంలో చేరాలంటే ఎంతో ధైర్యం ఉండాలని అన్నారు. ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఆపదలో ఉన్నా ఈ చౌకీదార్ కాపాడతాడని అన్నారు.