జాతీయ వార్తలు

రాష్టప్రతిని కలువనున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు. బీజేపీలోని ఎన్డీయేకు సంపూర్ణ మెజార్టీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. ఎన్డీయే కొత్త ఎంపీల సమావేశం ఇవాళ సాయంత్రం జరుగనుంది. ఈ సమావేశంలో తమ నేతగా ప్రధాని మోదీని లాంఛనంగా ఎన్నుకుంటారు.