జాతీయ వార్తలు

మహారాష్టన్రు అణగదొక్కింది ఆ రెండు పార్టీలే:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్-ఎన్సీపీలది అపవిత్ర పొత్తుఅని, మహారాష్టన్రు అణగదొక్కింది ఆ రెండు పార్టీలేనని ప్రధాని మోదీ అన్నారు. ఆయన అకోలాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ జాతి నిర్మాణం కోసం కృషి చేసిన అంబేద్కర్, సావర్కర్ వంటి మహనీయులను కాంగ్రెస్ విస్మరించిందని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు వలే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా దేశంలోని పౌరులని, అందుకే ఆర్టికల్ 370 రద్దు గురించి ఇక్కడ మాట్లాడుతున్నానని అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల పరిరక్షణ కూడా మనకు ముఖ్యమే, గిట్టనివారు విమర్శలు చేస్తున్నారని ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.