జాతీయ వార్తలు

దేశంలోని ఆర్థిక సమస్యలకు అంబేద్కర్ ఆలోచనలే పరిష్కారం : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదని, ఆయనో గొప్ప ఆర్థిక వేత్త అని ప్రధాని మోదీ అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవ సంవత్సరం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలోని ఆర్థిక సమస్యలకు అంబేడ్కర్‌ ఆలోచనలు పరిష్కారం చూపిస్తాయన్నారు.